45 కొత్త చానల్స్ కు పర్మిషన్

కేంద్రప్రభుత్వం తాజాగా 45 చానల్స్ కు అనుమతి మంజూరు చేసింది. వీటిలో న్యూస్, నాన్ –న్యూస్ చానల్స్ ఉన్నాయి. డిసెంబర్ 2 నాటికి 350 సంస్థలకు చెందిన 784 చానల్స్ లైసెన్స్ పొంది ఉన్నట్టు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. వాటిలో 389 న్యూస్ చానల్స్, 395 నాన్-న్యూస్ చానల్స్ ఉన్నాయి. తాజా అనుమతులతో మొత్తం అనుమతిపొందిన చానల్స్ సంఖ్య 829 కి చేరుకుంటుంది. అయితే, 15 చానల్స్ లైసెన్సులు రద్దవటంతో ఈ సంఖ్య 814 గా ఉంటుందని తెలుస్తోంది.

 

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>