తెలుగు మీడియాకు దమ్ములేదు

ఏ రాజకీయ పార్టీనైనా వార్తలతో హడలెత్తించే తెలుగు మీడియా ఎంఐఎం పార్టీకి భయపడుతోంది. టీవీ9 మొదలు లోకల్ చానల్స్ వరకు ఎంఐఎంపై వార్తలు ప్రసారం చేయడానికి వణికిపోతోన్నాయి. సోషల్ మీడియాలో ఈ చానళ్లపై విమర్శలు చేస్తోన్నారు. పిరమిడ్ స్వామి విషయంలో హంగామా చేసిన చానల్స్ అక్బరుద్దీన్ విషయంలో హడలెత్తిపోతోన్నాయని చెబుతోన్నారు. మీడియాలో చాలా వరకు కమ్యూనిస్టు రంగు పులుముకోన్న మతోన్మాదులు ఉన్నందువల్లే ప్రసారం చేయలేకపోయారనే విమర్శలు వినిపిస్తోన్నాయి. హిందువులను వ్యతిరేకించేవారే కమ్యూనిస్టులా అన్న ప్రశ్నలను కొంతమంది జర్నలిస్టులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తోన్నారు.  కమ్యూనిస్టులంటే ముస్లిం, క్రిస్టియన్ మతోన్మాదులని మరికొంతమంది జర్నలిస్టులు ట్విట్టర్, ఆర్కుట్, ఫేస్ బుక్ లో కామెంట్ చేసారు. ఈ దేశంలో లౌకికవాదమన్న పదమేకానీ ఒక్కరు కూడా లౌకికత్వమున్నవారు లేరని అక్బరుద్దీన్ ఘటన నిరూపించిందని మరికొంతమంది చెబుతోన్నారు. బీజేపీకి ఒక చానల్ అవసరమని మెజారిటీ ప్రజలు కోరుకొంటోన్నారు.

వార్త మూల సేకరణ:  https://www.facebook.com/hindutvam?ref=stream

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>